Surprise Me!

నేడే అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన..| ఎన్ని విడతల్లో పోలింగ్? | 2026 Assembly Election Schedule

2026-03-15 1,902 Dailymotion

నేడు భారత ఎన్నికల రంగం కీలక మలుపు తిరగనుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నేడు సాయంత్రం 4 గంటలకు షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? పోలింగ్ ఎన్ని దశల్లో ఉంటుంది? ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారు? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
The wait is over! The Election Commission of India (ECI) has officially announced the schedule for the 2026 Assembly Elections today. In this video, we bring you the latest updates from the ECI press conference regarding polling dates in West Bengal, Tamil Nadu, Kerala, Assam, and the Union Territory of Puducherry.

#ElectionSchedule2026 #ECI #AssemblyElections #BreakingNewsTelugu #ElectionDates #TamilNaduElection #WestBengalElection #PollSchedule